Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి గుండెపోటు

టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అస్వస్థతతో హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ ఉదయం ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

More Telugu News